Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి 2024: నోములు నవంబర్ 1న చేయాలట..

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (12:06 IST)
దీపావళికి నోములు నోస్తున్నారా.. అయితే ఈ స్టోరీ మీ కోసమే. అక్టోబర్ 31వ తేదీన అమావాస్య మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభం అవుతుంది. సూర్యోదయానికి అమావాస్య తిథి వుందని.. అందుకే దీపావళి నోములు ఒకటవ తేదీన నిర్వహించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. 
 
అయితే లక్ష్మీపూజ మాత్రం గురువారం సాయంత్రం నిర్వహించుకోవచ్చు. నోములు చేయడం ద్వారా కుటుంబం సంక్షేమంగా వుండాలని కోరుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఈ నోములను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వుంటారు. నోములు నోచిన అనంతరం వాయినాలు ఇవ్వడం అనేది ఆనవాయితీ. 
 
ఉదయం లేవగానే అభ్యంగన స్నానం చేసి నోమును నిర్వహించుకోవాలి. పార్వతీ పరమేశ్వరులను పూజించే కేదారేశ్వరి వ్రతం కోసం అయితే మొత్తం 21 రకాల నైవేద్యాలు సమర్పించాల్సి వుంటుంది. ఇక దీపావళి పండుగ నోముల సందర్భంగా కొన్ని ప్రదేశాల్లో బొమ్మలకొలువు కూడా నిర్వహిస్తూ వుంటారు. 
 
ఇష్టకార్యార్థ సిద్ధం కోసం నోములు నోస్తుంటారు. నోముల నిర్వహించిన సమయంలో కొన్ని కఠినమైన నియమాలు పాటించాల్సి వుంటుంది. ఉపవాసం కచ్చితంగా వుంటారు. దీపావళి సందర్భంగా నోములు నోస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వాసం. 
 
కేదారేశ్వరి వ్రతం చేసుకోవడం పురాణ కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం. అలాగే కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఈ నోమును నోస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

వియ్యంకులకు కీలక పదవులు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments