Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలభైరవునికి బుధవారం పూజ.. కలకండ, అటుకుల పాయసాన్ని?

కాలభైరవుడు మహాశివుని 64రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి. అన్నీ శివాలయాల్లో భైరవుడు కొలువైవుంటాడు. ఇంకా చెప్పాలంటే.. భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై వుంటాడు. అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం

Webdunia
సోమవారం, 2 జులై 2018 (18:01 IST)
కాలభైరవుడు మహాశివుని 64రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి. అన్నీ శివాలయాల్లో భైరవుడు కొలువైవుంటాడు. ఇంకా చెప్పాలంటే.. భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై వుంటాడు. అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే..? బుధవారం పూట చేయాలి. 
 

కాలభైరవుడిని పూజించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. రుణబాధలు తీరిపోతాయి. న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. కోరిన కోరికలను నెరవేరేందుకు కాలాన్ని అనుగుణంగా మలిచే శక్తి కాలభైరవునికి వుందంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. 
 
ఇక కాలభైరవుని పూజ ఎలా చేయాలంటే.. వరుసగా ఐదు బుధవారాలు నిష్ఠగా పూజించాలి. మాంసాహారం ముట్టకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. బుధవారం రోజున సమీపంలోని కాలభైరవుడు లేదా స్వర్ణ ఆకర్షణ భైరవుని సన్నిధికి వెళ్లాలి. రెండు నేతి దీపాలను ఆలయంలో వెలిగించి, పావు కేజీ డైమండ్ కలకండను సమర్పించుకోవాలి. తర్వాత కాలభైరవుని వద్దే కూర్చుని ప్రార్థన చేయాలి. 
 
కాలభైరవుని తలచి ధ్యానించాలి. తర్వాత కలకండలోని సగభాగాన్ని ఆలయంలోని భక్తులకు పంచి పెట్టాలి. మిగిలిన సగభాగాన్ని ఇంటికి తీసుకెళ్లాలి. కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి. ఇంకా శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున కాలభైరవుని పూజించడం ద్వారా కూడా ఆయన అనుగ్రహం పొందవచ్చు.

కాలభైరవునికి అటుకుల పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రేమికుడు

Balloon : బెలూన్ మింగేసిన ఏడు నెలల శిశువు.. ఊపిరాడక ఆస్పత్రికి తరలిస్తే?

ఆ పెద్ద మనిషి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ : పవన్‌పై జగన్ సెటైర్లు

Ranga Reddy: భర్తను రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్న భార్య- గోడదూకి పారిపోయిన భర్త (video)

ప్రేమ వివాహం, భర్తకు అనుమానం, భర్త సోదరి హత్య చేసింది

అన్నీ చూడండి

లేటెస్ట్

03-03-2025 సోమవారం దినఫలితాలు - నగదు చెల్లింపుల్లో జాగ్రత్త...

నేటి నుంచి పవిత్ర రంజాన్ మాస దీక్షలు ప్రారంభం...

02-03- 2025 ఆదివారం రాశిఫలితాలు - ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

02-03-2025 నుంచి 08-03-2025 వరకు మీ వార రాశిఫలితాలు

Tirumala: వేసవి సెలవులు తిరుమల రద్దీ.. కొండపై కూల్ పెయింట్.. ఆదేశాలు జారీ

తర్వాతి కథనం
Show comments