Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన వారు చూపుడు వేలుకు ఉంగరం ధరిస్తే? గర్భిణీ మహిళలు బంగారం ధరించవచ్చా?

బంగారాన్ని బీరువాలో దాచుతున్నప్పుడు నైరుతి దిశలో ఉంచడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఈ దిశలో ఉంచడం ద్వారా బంగారం చేతిలోనే వుంటుంది. అలాగే చిటికెన వేలుకు బంగారం ధరించడం ద్వారా జలుబు, దగ్గు తగ్గుతుంది. పెళ్లై

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (16:36 IST)
బంగారాన్ని బీరువాలో దాచుతున్నప్పుడు నైరుతి దిశలో ఉంచడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఈ దిశలో ఉంచడం ద్వారా బంగారం చేతిలోనే వుంటుంది. అలాగే చిటికెన వేలుకు బంగారం ధరించడం ద్వారా జలుబు, దగ్గు తగ్గుతుంది. పెళ్లైన వారు చూపుడు వేలుకు బంగారు ఉంగరం, మెడలో బంగారు చైన్ ధరిస్తే దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. కానీ గర్భిణీ మహిళలు ఎక్కువగా బంగారం ధరించకూడదు. బంగారం ధరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తద్వారా గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని అది దెబ్బ తీస్తుంది. ఇంకా లోహ సంబంధిత ఆభరణాలను కూడా ఎక్కువగా ధరించకూడదు. తద్వారా బీపీ పెరిగే ఛాన్సుంది. 
 
ఇక బంగారాన్నిఎరుపు లేదా పసుగు గుడ్డలో కుంకుమ పువ్వు చేర్చి పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా అంతా శుభమే జరుగుతుంది. అయితే స్త్రీలు వడ్డాణంగా బంగారం ధరించకూడదు. తల్లిదండ్రులు, గురువులు బ్రాహ్మణుల నుంచి బంగారం దానంగా తీసుకోవచ్చు. కానీ శత్రువులు ఎవరైనా బంగారం ఇస్తే తీసుకోకూడదు. ఇనుప వస్తువుల తయారీ చేసేవారు బంగారు ధరించకూడదు. బంగారు పట్టీలు పెట్టుకోకూడదు. ఇలా చేస్తే వారి వైవాహిక జీవితంలో సమస్యలు తప్పవని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments