ధాన్యాలతో స్వస్తిక్‌ రంగోలీ.. శనివారం నాలుగు దీపాలను..? (video)

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (05:00 IST)
Swastik
స్వస్తిక్ అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఈ గుర్తును హిందూ మతంతో పాటు బౌద్ధ, జైన మతాల ప్రజలు కూడా వినియోగిస్తారు. విదేశాల్లోనూ ఈ గుర్తుకు ప్రాశస్త్యం వుంది. సంస్కృతంలో స్వస్తిక్ అంటే సు-మంచి, అస్తి-కలగటం. మంచిని కలగించడం అని అర్థం. స్వస్తిక అంటే దిగ్విజయం. ''ఓంకారం'' తర్వాత అత్యంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం స్వస్తిక. జీవన చక్రాన్ని స్వస్తిక సూచిస్తుంది. 
 
స్వస్తిక్‌ను నాలుగు వేదాలు (రిగ్వేదం, యజుర్, సామ, అధర్వ)గా పేర్కొంటారు. వాటిని జీవితంలోని నాలుగు లక్ష్యాలుగా భావించవచ్చు: ధర్మం, అర్థ, కామ, మోక్షం. ఇంకా స్వస్తిక్‌ నాలుగు దిశలు, నాలుగు యుగాలను సూచిస్తుంది. ముఖ్యంగా దీపావళి రోజున లేకుంటే కార్తీక దీపం రోజున అలా కాకుంటే.. శనివారం రోజున స్వస్తిక్ గుర్తుతో రంగోలీ సిద్ధం చేసుకోవాలి.
 
రంగులద్దిన పొడులు, బియ్యం, ధాన్యాలతో స్వస్తిక్‌ను అలంకరించి.. దానిపై తమలపాకులను వుంచి ఆరు దీపాలను వెలిగించడం లేదా నాలుగు దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. వ్యాపారాభివృద్ధి ప్రాప్తిస్తుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Kerala Sadya: శబరిమల అన్నదానంలో కేరళ సద్య.. పులావ్, సాంబార్, పాయసంతో పాటు..

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

తర్వాతి కథనం
Show comments