Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం హనుమంతునికి లడ్డూలను సమర్పిస్తే...

మంగళవారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. ఈ రోజున నిష్ఠతో శుచిగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇంటిని, పూజాగదిని శుభ్రం చేసుకోవాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించా

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (11:24 IST)
మంగళవారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. ఈ రోజున నిష్ఠతో శుచిగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇంటిని, పూజాగదిని శుభ్రం చేసుకోవాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. హనుమంతుని పూజకు సిద్ధం కావాలి.


స్వామివారికి నైవేద్యంగా వెన్న, తీపి పదార్థాలు, తామరపువ్వులు సిద్ధం చేసుకోవాలి. తమలపాకుల మాల, వడమాలలను కూడా సమర్పించవచ్చును. ముఖ్యంగా హనుమంతునికి లడ్డూలను సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
 
పూజకు తర్వాత బ్రాహ్మణులకు ఆ లడ్డూలను దానం చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మంగళవారం ఒంటి పూట భోజనం చేసి కారం, ఉప్పు అధికంగా లేని పదార్థాలను తీసుకోవాలి. 21 వారాల పాటు మంగళవారం హనుమంతుడిని పూజించే వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. మంగళవారం హనుమంతుడి వ్రతంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రశాంతత, సంతానం, ఉన్నత ఉద్యోగ అవకాశాలు, లక్ష్యాలను చేరుకోవడం వంటి శుభఫలితాలుంటాయని పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Floodwater: కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు తగ్గుముఖం.. ప్రఖార్ జైన్

ఏపీకి ఎక్కువ.. తెలంగాణకు తక్కువ.. రేవంతన్న ఎన్ని తంటాలు పడినా?

కరూర్ తొక్కిసలాట: విజయ్‌కి రెండింతలు భద్రతను పెంచనున్న కేంద్ర ప్రభుత్వం?

Almatti Dam: ఆల్మట్టి ఎత్తు పెరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఫైర్

PM Modi: జాతిపిత, లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Suryaprabha Seva: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి.. వీక్షితే..?

01-10- 2025 నుంచి 31-10-2025 వరకు మీ మాస ఫలితాలు

Bathukamma: తెలంగాణలో పూల బతుకమ్మతో ముగిసిన బతుకమ్మ పండుగ

Daily Horoscope: 30-09-2025 మంగళవారం ఫలితాలు- మిమ్ముల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు

Mercury transit 2025: బుధ గ్రహ పరివర్తనం.. ఈ రాశుల వారికి లాభదాయకం

తర్వాతి కథనం
Show comments