శివానుగ్రహం కోసం ఎలాంటి వ్రతాలు ఆచరించాలి...?

శివానుగ్రహం కోసం శైవక్షేత్రాలను సందర్శించుకోవడం ఉత్తమ మార్గం. ఇంకా ప్రదోష కాలంలో శివునిని దర్శించుకోవడం సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా శనివారం నాడు వచ్చే ప్రదోష కాలంలో నందీశ్వరాభిషేకం, శివలింగాభిషేకాన

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (15:50 IST)
శివానుగ్రహం కోసం శైవక్షేత్రాలను సందర్శించుకోవడం ఉత్తమ మార్గం. ఇంకా ప్రదోష కాలంలో శివునిని దర్శించుకోవడం సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా శనివారం నాడు వచ్చే ప్రదోష కాలంలో నందీశ్వరాభిషేకం, శివలింగాభిషేకాన్ని కళ్లారా వీక్షించే వారికి కార్యసిద్ధి. ఇలా శనిప్రదోష సమయంలో శివునిని దర్శించుకునేవారికి ఐదేళ్లపాటు ఆలయాన్ని దర్శించుకున్న ఫలితం లభిస్తుందని విశ్వాసం. శివానుగ్రహం కోసం శైవులు 8 రకాలైన వ్రతాలను ఆచరించాలని సూచించివున్నారు. ఈ వ్రతాలను ఆచరించిన వారికి శివానుగ్రహం తప్పకుండా చేకూరుతుంది.  
 
అవేంటంటే..? 
* సోమవారం వ్రతం - కార్తీక సోమవారాలతో పాటు ప్రతి సోమవారం శివునిని ధ్యానించడం, పూజించడం.. 
* ఉమా మహేశ్వర వ్రతం - కార్తీక పౌర్ణమి రోజున ఆచరించే వ్రతం 
* ఆరుద్ర వ్రతం - ధనుర్మాసంలో ఆచరించే వ్రతం
* శివరాత్రి వ్రతం
* కళ్యాణ వ్రతం - పాల్గుణ మాసం, ఉత్తర నక్షత్రం రోజున ఆచరించేది. 
 
* పాశుపత వ్రతం 
* అష్టమి వ్రతం - వైశాఖ పూర్వాభాద్ర అష్టమి రోజున ఆచరించాలి. 
* కేదార గౌరీ వ్రతం - దీపావళి రోజున ఆచరించే వ్రతం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

అన్నీ చూడండి

లేటెస్ట్

01-12-2025 సోమవారం ఫలితాలు - ఒత్తిడి పెరగకుండా చూసుకోండి...

01-12-2025 నుంచి 31-12-2025 వరకు మీ మాస ఫలితాలు

30-11-2025 ఆదివారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ

తర్వాతి కథనం
Show comments