Webdunia - Bharat's app for daily news and videos

Install App

శని దోషాలు తొలగిపోవాలంటే.. హనుమంతునికి వెన్నతో?

అశోక వనంలో ఉన్న సీతమ్మ వద్దకు రాములవారు హనుమంతుడు సందేశము పంపినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారని పురాణాలు చెప్తున్నాయి. అశోకవనంలో సీతమ్మ తల్లికి పువ్వులు కనిపించకపోవడంతో.. తమలపా

Webdunia
మంగళవారం, 30 మే 2017 (14:38 IST)
అశోక వనంలో ఉన్న సీతమ్మ వద్దకు రాములవారు హనుమంతుడు సందేశము పంపినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారని పురాణాలు చెప్తున్నాయి. అశోకవనంలో సీతమ్మ తల్లికి పువ్వులు కనిపించకపోవడంతో.. తమలపాకులతో మాల వేశారు. అందుకే హనుమంతునికి తమలపాకుల దండంటే ప్రీతి అని పురాణాలు చెప్తున్నాయి. 
 
 ఇంకా ఆంజనేయ స్వామికి పరిమళంతో కూడిన పువ్వులను సమర్పించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. అందుకే హనుమంతునికి గురువారం పూట మల్లెపువ్వులతో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. గురువారం పూట శుచిగా రామభక్తుడైన హనుమంతునికి మల్లెపువ్వులతో మాల సమర్పించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, మనోధైర్యం, సంతానప్రాప్తి చేకూరుతుంది. 
 
తమలపాకుల దండను సమర్పించిన వారికి కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు సూచిస్తున్నారు. శనిదోషాలు తొలగిపోవాలంటే.. శనివారం లేదా గురువారం పూట హనుమంతునికి వెన్నతో అభిషేకం చేయించాలి. అలాగే ఎరుపు పువ్వులు, తులసి, సింధూరంతో స్వామివారికి అర్చించాలని పండితులు చెప్తున్నారు. ఇంకా ఆంజేనయ స్వామికి పాలు, పెరుగులతో కూడా అభిషేకం చేయించవచ్చు. మంచి రోజు చూసుకుని హనుమంతునికి అభిషేకం చేయించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

లేటెస్ట్

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

తర్వాతి కథనం
Show comments