Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యోదయ సమయంలో తింటున్నారా? లక్ష్మీదేవి వుండదంతే

సూర్యోదయ సమయంలో అల్పాహారం తీసుకోవడం, భోజనం చేయడం వంటివి చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి వుండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే నిరాశావాదులను, తడి పాదాలతో నిద్రపోయేవారిని, వివస్త్రులై నిద్రపోయేవారిని

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (10:47 IST)
సూర్యోదయ సమయంలో అల్పాహారం తీసుకోవడం, భోజనం చేయడం వంటివి చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి వుండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే నిరాశావాదులను, తడి పాదాలతో నిద్రపోయేవారిని, వివస్త్రులై నిద్రపోయేవారిని లక్ష్మీదేవి కనికరించదు. ఏది పడితే అది మాట్లాడే వారింట, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కూడా లక్ష్మీ వరించదు. 
 
పశుపక్ష్యాదులను హింసించే తోట లక్ష్మీ వుండదు. లక్ష్మీదేవి కటాక్షం దక్కాలంటే.. తులసిని పూజించాలి. శంకరుడిని, విష్ణుమూర్తిని ప్రార్థించాలి. ఇల్లు ఎప్పుడూ కళ కళలాడుతూ వుండాలి. ఇల్లాలు కంటతడి పెట్టకూడదు. ఏకాదశి, జన్మాష్టమి రోజుల్లో భోజనం చేసే వారింట లక్ష్మీదేవి నివాసం వుండదు. హృదయంలో పవిత్రతను కలిగివున్న చోట లక్ష్మీదేవి కటాక్షంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments