Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుడి భుజం అదిరితే ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (21:56 IST)
శరీరానికి కుడి భాగము అదిరితే శుభం కలుగుతుంది. ఎడమ భాగం అదిరితే అశుభము. నడి నెత్తిన అదిరితే భోజనప్రాప్తి. నొసలు అదిరితే శుభము. కుడి చెంప అదిరితే దండన, ఎడమ చెంప అదిరితే ఉద్యోగ లాభం కలుగుతుంది. 
 
కుడికన్ను అదిరితే అశుభము, ఎడమ కన్ను అశుభము. రెండు కళ్లూ అదిరితే మేలు కలుగుతుంది. ముక్కు అదిరితే రోగము, పై పెదవి అదిరితే కలహం, క్రింది పెదవి అదిరితే భోజన సౌఖ్యము. 
 
ఎడమ చెక్కిలి అదిరితే దొంగల భయం, కుడి చెక్కిలి అదిరితే ధన లాభం. కుడి భుజము అదిరితే సంభోగము ప్రాప్తి. ఎడమ భుజం అదిరితే హాని జరుగుతుంది. రొమ్ము భాగం అదిరితే ధనప్రాప్తి. చేతులు అదిరితే వాహనప్రాప్తి కలుగుతుంది. అరచెయ్యి అదిరితే సంతానప్రాప్తి.
 
కుడి తొడ అదిరితే ధన లాభం, ఎడమ తొడ అదిరితే భయం, మోకాళ్లు అదిరితే రోగ భయము, అరికాళ్లు అదిరితే సౌఖ్యము, ప్రక్క భాగము అదిరితే అలంకార ప్రాప్తి కలుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

తర్వాతి కథనం
Show comments