Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రాశి ఫలితాలు (5-7-2017)... అనుకోని సదవకాశాలు...

మేషం: మార్కెటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. కాంట్రాక్టర్లకు అనుకోని సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి.

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (21:15 IST)
మేషం: మార్కెటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. కాంట్రాక్టర్లకు అనుకోని సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి.
 
వృషభం
ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన వస్తుంది. రావలసిన ధనం అందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. విద్యార్థులకు గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. మీ కుటుంబీకులకు ప్రతి విషయం తెలియజేయడం మంచిది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు.
 
మిధునం
ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. వృత్తులవారికి ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, దానధర్మాలకు ఖర్చులు చేస్తారు. విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలకు లోనవుతారు.
 
కర్కాటకం
విదేశీయానం, రుణ యత్నాల్లో చికాకులు తప్పవు. వైద్యులకు శస్త్ర చికిత్సలలో ఏకాగ్రత అవసరం. మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలు సంతృప్తినిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నూతనలు ఆలోచనలు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, చికాకులు తప్పవు.
 
సింహం
శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండటం మంచిది. శారీరక శ్రమ, మానసిక ఆందోళనల వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు.
 
కన్య
ఆర్థిక లావాదేవీలు ఊహించిన విధంగా వుంటాయి. రాజకీయ నాయకులు సభలు సమావేశాలలో పాల్గొంటారు. నిత్యావసర సరుకుల స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు, సహనం అవసరం.
 
తుల
శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. పాత వస్తువులు కొని ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజలదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
 
వృశ్చికం
కళ,క్రీడ, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఖర్చులు మీ అంచనాలను మించడంతో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తారు. కుటుంబంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
 
ధనస్సు
సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. పాత సమస్యలు పరిష్కరిస్తారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిస్థితులు వస్తాయి. విదేశీయానం నిమిత్తం చేస్తున్న యత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. స్త్రీలకు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.
 
మకరం
ఆర్థిక స్థితిలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. మీకు రాబోయే ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు సిద్ధమవుతాయి. సోదరీసోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఒక సమావేశానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. విదేశాల్లో వుంటున్న ఆత్మీయుల క్షేమ సమాచారాలు ఊరటనిస్తాయి. 
 
కుంభం
ఊహించని లాభాలను సొంతం చేసుకుంటారు. నిర్మొహమాటంగా మాట్లాడటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. స్త్రీలు వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. అసలైన సంతృప్తితో మరిన్ని కొత్త అవకాశాలను సొంతం చేసుకుంటారు.
 
మీనం
మీకూ, మీరు ప్రేమించే వ్యక్తికి మధ్య సరైన అవగాహన కుదిరి ఒక్కటవుతారు. పెద్దపెద్ద రుణాలకు దూరంగా వుండటం మంచిది. బ్యాంకింగ్ వ్యవహారాలలోని పనులు మందకొడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments