Webdunia - Bharat's app for daily news and videos

Install App

07-05-2020 గురువారం దినఫలాలు - రాఘవేంద్ర స్వామిని పూజిస్తే...

Webdunia
గురువారం, 7 మే 2020 (05:00 IST)
మేషం : ప్రైవేటు సంస్థలలో వారికి, రిప్రజెంటేటివ్‌లకు పనిభారం వల్ల ఆరోగ్యంలో చికాకులు ఎదుర్కోక తప్పదు. పీచు, ఫోమ్, లెదర్, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. స్త్రీలు తమ ఆధిక్యతను చాటుకునే యత్నాలలో ఇబ్బందులెదుర్కోక తప్పదు. భాగస్వామిక వ్యాపారాలు, స్థిరాస్తి వ్యవహారాల్లో మెళకువ వహించండి. 
 
వృషభం : ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన విషయాల్లో మెళకువ వహించండి. పెరిగిన ఖర్చులు, కుటుంబ అవసరాలు మీ రాబడికి తగినట్టుగా ఉండగలవు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. దుబారా ఖర్చులు అధికమవుతాయి. 
 
మిథునం : బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పవు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మిర్చి, నూనె, ఆవాలు, చింతపండు, వెల్లుల్లి, వ్యాపారులకు, స్టాకిస్టులకు వేధింపులు అధికమవుతాయి. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. 
 
కర్కాటకం : రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వెర్టర్, ఏసీ, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. మీ హోదాకు అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. 
 
సింహం : ప్రేమికుల మధ్య అపోహలు, అపార్థాలు తొలగిపోయి ప్రేమానుబంధాలు బలపడతాయి. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. మీ ఏమరుపాటుతనం నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రుణం తీర్చడానికై చేయు యత్నాలు వాయిదాపడతాయి. 
 
కన్య : గృహంలో మార్పులు, చేర్పులకై చేయు యత్నాలలో ఆటంకాలు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. మీ అవసరాలకు కావలసిన ధన సర్దుబాటు కాగలదు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి త్రిప్పట తప్పవు. బంధు వర్గాల నుండి ఆసక్తికరమైన సమాచారం. అందుకుంటారు. 
 
తుల : బంధువుల రాక, అనుకోని ఖర్చులు వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయడం క్షేమదాయకం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. 
 
వృశ్చికం : చిన్నతరహా, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అంతగా అనుకూలించవు. స్త్రీల అసంతృప్తి ధోరణి వల్ల కుటుంబంలో ప్రశాంతత కరువవుతుంది. హోటల్, కేటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
ధనస్సు : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకువేస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలలో సఫలీకృతులవుతారు. వస్త్ర, బంగారం, వెండి, రత్న వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. క్రయ విక్రయ రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. సినిమా రంగాలలో వారికి చికాకులు తప్పవు. 
 
మకరం : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. ఇతరులను గురించి ఆనాలోచితంగా చేసిన వ్యాఖ్యల వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి ద్వారా ఆసక్తికరమైన వార్తలు అందుతాయి. 
 
కుంభం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. రావలసిన ధనంలో కొంత భాగం వసూలు కాగలదు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహ మరమ్మతులు వాయిదాపడతాయి. 
 
మీనం : ఏజెంట్లకు, రిప్రజెంటేటివ్‌‌లకు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తుల వారికి చిరు వ్యాపారులకు లాభదాయకం. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి సామాన్యం. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments