Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ సంఖ్య 2 అయితే.. సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?

Webdunia
FILE
మీ పుట్టిన తేదీ రెండా.. అయితే మీకు చంద్రుడు గ్రహాధిపత్యం వహిస్తాడు. ఈ జాతకులు సెన్సెటివ్‌గా ఉంటారు. కలివిడిగా ఉండరు. డిప్లొమా చదువులు చదివే ఈ జాతకులు ఎప్పుడూ ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు.

మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. అందుచేత చదువులో శ్రద్ధ చాలా అవసరం. అయితే నిజాయితీగా, ఇతరుల పట్ల మర్యాదగా ఉంటారు. రచయితలుగా, కళాకారులుగా రాణిస్తారు. ఎలాంటి సమస్యలనైనా సునాయాసంగా ఎదుర్కోవడంలో సమర్థవంతంగా వ్యవహరిస్తారు.

ఇక ఈ జాతకుల కలిసొచ్చేవి..
ఫ్రెండ్లీ నంబర్స్-1, 3
ఎనిమీ నంబర్స్ -5,4
రోజు - సోమవారం కలిసొస్తుంది.
రంగు - తెలుపు
రత్నం -ముత్యం
మెటల్ - వెండి
కలిసొచ్చే వ్యాపారాలు- రియల్ ఎస్టేట్, సేల్స్, రాజకీయాలు, టీచర్స్, ఉపాధ్యాయ వృత్తి, డిప్లమా చదువులు.

వ్యాపారానికి- 2, 7, 8
వివాహానికి - 1, 2, 7, 8
రొమాన్స్‌కు - 2, 3, 7, 8 అనే నెంబర్లు కలిసొస్తాయని సంఖ్యా శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Land Pooling: రూ.1941.19 కోట్లతో ల్యాండ్ పూలింగ్ పథకానికి ఆమోదం

దేవాన్ష్ పేటీఎంకు హాజరైన నారా లోకేష్, బ్రాహ్మణి.. ఒక్క రోజు లీవు తీసుకున్నాను

Google: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో శుభవార్త ఏమిటంటే..?

Special Drive: తిరుపతిలో శబ్ద కాలుష్యంపై ప్రత్యేక డ్రైవ్

ఉన్నది లేనట్లుగా, లేనిది వున్నట్లుగా చూపిస్తున్న AI, వేల మంది ఉద్యోగుల్ని రోడ్డుపై పడేస్తోంది (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

Bangles: శ్రావణమాసంలో గోరింటాకు, గాజులు ధరిస్తే?

TTD: శ్రీవాణి దర్శనం టిక్కెట్లు.. దర్శనం సమయం సాయంత్రం 5 గంటలకు మార్పు

Show comments