Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం ఎర్రని వస్త్రం, కందులు దానం చేస్తే.!?

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2011 (11:14 IST)
FILE
ఈయనకు మంగళుడని కూడా పేరు. ఈయన భూకారకుడు, యుద్ధకారకుడు అంటారు. దంపతుల మధ్య అనురాగం, సఖ్యత ఈ గ్రహదృష్టి మీదనే ఆధారపడతాయి. కుజుని వక్రదృష్టి వల్లనే సీతారాముల వియోగం జరిగింది. రామరావణ యుద్ధం సంభవించింది. ఊర్మిళాదేవికి, లక్ష్మణునికి పద్నాలుగేళ్లపాటు ఎడబాటు కలిగింది.

ఆరాధనావిధానం:
" ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం" అనే శ్లోకాన్ని పఠించాలి. మంగళవారం ఎర్రని వస్త్రం, కందులు దానం చేయాలి. పగడం ధరించాలి. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

love failure: హోటల్ గదిలో యువకుడి ఆత్మహత్య.. లవ్ ఫెయిల్యూరే కారణమా?

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

Show comments