Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూమరాలజీలో 11, 22 సంఖ్యలు మాస్టర్ నెంబర్లట..!!

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2012 (15:34 IST)
FILE
సంఖ్యాశాస్త్రంలో 11, 22 అనే సంఖ్యలు మాస్టర్ నెంబర్లట. మైకేల్ జోర్డాన్, బిల్ క్లింటన్, టిమ్ మెక్ గ్రాలు 11వ సంఖ్యలో పుట్టగా, జాన్ అష్రఫ్, డీన్ మార్టిన్, సర్ రిచర్డ్ బ్రాన్సన్ 22వ సంఖ్యలో పుట్టారు. ఈ సంఖ్యలో పుట్టిన జాతకులు ఉన్నత పదవులను, సామాజంలో మంచి గుర్తింపును పొందుతారు.

ఇక 11వ సంఖ్యలో పుట్టిన జాతకులకు పట్టుదల ఎక్కువ. అనుకున్న కార్యాన్ని ముగించేంతవరకు వెనుకడుగు వేయరు. ఇతరుల వద్ద మాట్లాడేటప్పుడు భయపడే ఈ జాతకుల్లో నాయకత్వ లక్షణాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. సృజనాత్మకత కలిగివుండే ఈ సంఖ్యలో పుట్టిన జాతకులకు ఆధ్యాత్మికంపై మక్కువ ఎక్కువ. క్రమశిక్షణతో ప్రవర్తిస్తారు.

ఇక 22వ సంఖ్య సంఖ్యాశాస్త్రంలో పవర్‌ఫుల్ నెంబర్‌. ఈ 22 సంఖ్యలో పుట్టిన వారు.. తమ కలలను సాకారం చేసేంతవరకు నిద్రపోరు. ఇతరులకు సలహాలిచ్చి మంచిదారిన నడిపే వీరు సహజత్వానికి ప్రాముఖ్యత ఇస్తారు. రాజకీయరంగంలో బాగా రాణిస్తారు. ఒత్తిడిని అధిగమించి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: టీటీడీ ఆరోగ్య పథకానికి బెంగళూరు భక్తుడు కోటి రూపాయల విరాళం

భారత్... అమెరికాకు సారీ చెప్పి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుంది : హోవార్డ్ లుట్కిన్

బాలాపూర్ గణపతి లడ్డూ ధర ఎంతో తెలుసా?

Cobra drinking water: కుళాయిలో నీరు తాగుతున్న నాగుపాము (video)

జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ - పులివెందులకు ఉప ఎన్నిక!

అన్నీ చూడండి

లేటెస్ట్

05-09-2025 శుక్రవారం ఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు.. మీ కష్టం వృధా కాదు...

Pitru Paksha: ఆ మూడు రుణాల్లో పితృరుణం తీర్చుకోవాల్సిందే.. మహాలయ పక్షం ప్రారంభం ఎప్పుడు?

Anant Chaturdashi 2025: అనంత చతుర్దశి వ్రతానికి... గణేష నిమజ్జనానికి సంబంధం ఏంటంటే?

Ganesh Nimmajanam: గణేష్ నిమ్మజ్జనం సమయంలో ఈ తప్పులు చేయవద్దు

మరింత మెరుగైన శ్రీవారి సేవల కోసం ట్రైనీ వాలంటీర్లు : తితిదే నిర్ణయం

Show comments