Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్‌ల పేరిట టాలీవుడ్ హీరోయిన్లతో వ్యభిచారం...

టాలీవుడ్‌లో మరో సెక్స్ స్కాండల్ వెలుగు చూసింది. సినిమా షూటింగ్‌ల పేరిట హీరోయిన్లను అమెరికా వంటి విదేశాలకు తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్న గుట్టురట్టయింది. ఈ స్కామ్‌లో నిర్వాహకులైన భార్యభర్తలను చికాగో

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (10:45 IST)
టాలీవుడ్‌లో మరో సెక్స్ స్కాండల్ వెలుగు చూసింది. సినిమా షూటింగ్‌ల పేరిట హీరోయిన్లను అమెరికా వంటి విదేశాలకు తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్న గుట్టురట్టయింది. ఈ స్కామ్‌లో నిర్వాహకులైన భార్యభర్తలను చికాగో పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో కండోమ్స్ ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న ఈ సెక్స్ స్కాండల్ వివరాలను పరిశీలిస్తే..
 
టాలీవుడ్ హీరోయిన్స్‌ను సినిమా షూటింగులంటూ తాత్కాలిక వీసాపై అమెరికాకు పిలిపించి, వారిని ఖరీదైన హోటళ్లలో ఉంచి, విటులను పంపుతున్న వైనాన్ని అమెరికా పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్‌ నిర్వాహకులుగా ఎన్నారై మోదుగుమూడి కిషన్ అలియాస్ విభా జయం (34), ఆయన భార్య చంద్ర అలియాస్ చెన్నుపాటి (31)గా యూఎస్ పోలీసులు గుర్తించారు. 
 
వీరిద్దరూ కలిసి గత కొంతకాలంగా ఈ రాకెట్ నడిపిస్తున్నారనీ, హీరోయిన్లను డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లకు పంపే కిషన్, చంద్రలు, వారివద్దకు కస్టమర్లను తీసుకెళ్లేవారని, స్వల్ప సమయం వారితో గడిపేందుకు విటుల నుంచి 3 వేల డాలర్స్ వసూలు చేసేవారనీ పోలీసులు వెల్లడించరు. దీంతో ఈ భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి మరిన్ని వివరాల కోసం వారివద్ద విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం