Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగువారు అమెరికాలో ఆడంబరాలు పోవద్దు... టాటా సూచన

ఇటీవలి కాలంలో అమెరికాలో నివాసం వుంటున్న తెలుగువారిపై జరుగుతున్న దాడుల నేపధ్యంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఓ సూచన చేసింది. సంఘం అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఓ ప్రకటన విడుదల చేస్తూ... అమెరికాలో వున్న తెలుగువారు ఆడంబరాలకు పోవద్దనీ, తమ వద్ద వున్న స

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (23:04 IST)
ఇటీవలి కాలంలో అమెరికాలో నివాసం వుంటున్న తెలుగువారిపై జరుగుతున్న దాడుల నేపధ్యంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఓ సూచన చేసింది. సంఘం అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఓ ప్రకటన విడుదల చేస్తూ... అమెరికాలో వున్న తెలుగువారు ఆడంబరాలకు పోవద్దనీ, తమ వద్ద వున్న సంపదను నలుగురికీ తెలిసే విధంగా ఉండొద్దని సూచించారు. 
 
ఇక్కడికి వచ్చి కష్టించి కూడబెట్టుకున్న డబ్బుపై కొందరి కన్ను పడిందనీ, ఆడంబరాలకు పోతే మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని ఆమె పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకూ సింపుల్ గా వుండేందుకు ప్రయత్నించాలన్నారు. అమెరికాలో నివాసముంటున్న తెలుగువారు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా వుండాలనీ, ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దని పేర్కొన్నారు. అమెరికన్లతో తెలుగువారు కలిసిపోయి ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments