Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాట్స్‌కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది : పురంధేశ్వరి

అమెరికా తెలుగు సంబరాలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. (జూన్ 30 నుండి జులై 2 వరకు) ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఆహ్వానాల ప్రక్రియను వేగవంతం చేసింది. కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురం

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (17:21 IST)
అమెరికా తెలుగు సంబరాలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. (జూన్ 30 నుండి జులై 2 వరకు) ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్  తెలుగు రాష్ట్రాల్లో ఆహ్వానాల ప్రక్రియను వేగవంతం చేసింది. కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని కలిసిన నాట్స్ బృందం సంబరాలకు రావాలంటూ ఆహ్వానాన్ని అందించింది. పురంధేశ్వరితో పాటు ఆమె భర్త.. సీనియర్ రాజకీయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా సంబరాలకు ఆహ్వానించింది. 
 
నాట్స్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి గుర్తు చేసుకున్నారు. నాట్స్ చేసే సేవా కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ఆ తర్వాత టీవీ 5 ఛైర్మన్ బీఆర్. నాయుడుతో పాటు, టీవీ 5 సీఈఓ కృష్ణారెడ్డిని సంబరాలకు రావాలంటూ ఆహ్వానం అందించింది. నాట్స్ ఆహ్వానాలను అందించిన వారిలో నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ రవి అచంట తదితరులు ఉన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

తర్వాతి కథనం
Show comments