Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో రూ. 3 కోట్లు పెడితే గ్రీన్ కార్డ్... అంతేనా అంటే ఇంకా వుంది...

మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు.. అంటే పైచదువులకు కావచ్చు లేదా మంచి ఉద్యోగం కోసం కావచ్చు... ఎక్కువగానే వుంటారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక అక్కడ వీసా నిబంధనలు కఠినతరమైన సంగతి తెలిసిందే. ఐతే అమెరికాలో సెటిల్ కావాలనుకునేవారికి కొత్తగా ఓ

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (20:17 IST)
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు.. అంటే పైచదువులకు కావచ్చు లేదా మంచి ఉద్యోగం కోసం కావచ్చు... ఎక్కువగానే వుంటారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక అక్కడ వీసా నిబంధనలు కఠినతరమైన సంగతి తెలిసిందే. ఐతే అమెరికాలో సెటిల్ కావాలనుకునేవారికి కొత్తగా ఓ అవకాశం కల్పించింది అక్కడి ప్రభుత్వం. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరుచుకునేందుకు సింపుల్‌గా 5 లక్షల డాలర్ల పెట్టుబడి పెడితే చాలు. 
 
అంతేనా అంటే... ఇలా పెట్టుబడి పెట్టడంతో పాటు అమెరికాకు చెందిన 10 మంది పౌరులకు ఉపాధి కూడా కల్పించాలి. ఇలా చేస్తే పెట్టుబడి పెట్టిన వారితో పాటు అతడి భార్య, 21 ఏళ్ల లోపు వున్న వారి పిల్లలకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. దీనికి ఈబీ-5 వీసా అని పేరు పెట్టారు. కాబట్టి అమెరికాలో శాశ్వతంగా వుండాలనుకునేవారు ఇలాంటి దారిలో గ్రీన్ కార్డ్ సాధించవచ్చని ఇటీవలే హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ సదస్సులో అవగాహన కల్పించారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments