Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటా, ఆనియన్ ఎగ్ న్యూడిల్స్ ఎలా చేయాలంటే?

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (16:45 IST)
రెడీమేడ్ న్యూడిల్స్ ప్యాకెట్స్ కంటే వట్టి న్యూడిల్స్ ప్యాకెట్లను కొనిపెట్టి ఇంట్లోనే హోమ్ మేడ్ న్యూడిల్స్ చేస్తే పిల్లలు ఇష్టపడి మరీ తింటారు. ఇంట్లో చేసే హోమ్ మేడ్ న్యూడిల్స్‌కు హెల్దీ ఫుడ్ కూడా జోడిస్తే.. పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా వుండదు. అలాంటి హెల్దీ ఫుఢ్‌ ఇంట్లోనే తయారు చేద్దాం.. అదే ఆనియన్స్, టమోటా, ఎగ్ న్యూడిల్స్. 
 
పచ్చిగుడ్డు : ఐదు
ఉల్లి తురుము : రెండు కప్పులు 
టమోటా జ్యూస్ : ఒకటిన్నర కప్పు 
కారం : తగినంత 
టమాటా సాస్‌ : 4 టీస్పూన్లు
నూనె, ఉప్పు : తగినంత 
నూడిల్స్‌ : కేజీ 
జీలకర్ర : రెండు టీస్పూన్లు
నీరు : రెండు లీటర్లు.
 
తయారీ విధానం :
రెండు లీటర్ల నీటిలో టమాటా సాస్‌ నాలుగు స్పూన్లు వేసి దానికి సరిపడా ఉప్పు, న్యూడిల్స్‌ వేసి ఉడికించాలి. ఉడికే న్యూడిల్స్‌లో పచ్చిమిర్చి-అల్లం ముక్కలు వేయాలి. ఉడికిన తర్వాత వార్చేయాలి. తర్వాత మరో కడాయిలో నూనె వేసి వేడయ్యాక అందులో టమాటా జ్యూస్, రెండు స్పూన్లు కారం వేసి వేయించాలి. టమాటా జ్యూస్, ఆనియన్స్ ముక్కలు ఉడుకుతూ ఉండగా అందులో రెండు పచ్చిగుడ్లు కొట్టి వేయాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత అందులో బాయిల్ చేసిన న్యూడిల్స్ చేర్చి ఐదు నిమిషాలు వుంచాలి. ఈ మిశ్రమానికి కారం, ఉప్పు బాగా పట్టాక దించేస్తే ఆనియన్, టమోటా, ఎగ్ న్యూడిల్స్ రెడీ అయినట్లే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

తర్వాతి కథనం
Show comments