చిల్లీసాస్‌తో "ప్రాన్ పకోడీ విత్ బ్రెడ్"

Webdunia
గురువారం, 11 సెప్టెంబరు 2014 (17:50 IST)
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ ముక్కలు... మూడు
పచ్చిరొయ్యలు... అర కప్పు
గుడ్డు... ఒకటి
తరిగిన ఉల్లికాడలు... పావు కప్పు
అల్లం ముక్కలు... అర టి స్పూన్ 
సోయాసాస్... ఒక టి స్పూన్ 
మొక్కజొన్న పిండి... ఒక టి స్పూన్
మసాలాపొడి... అర టి స్పూన్
వేయించిన నువ్వులు... పావు కప్పు
నూనె... తగినంత
 
తయారీ విధానం :
రొయ్యలు, గుడ్డు సొన, ఉల్లికాడలు, అల్లం, మొక్కజొన్న పిండి, సోయాసాస్‌లను మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేసి పక్కనుంచాలి. బ్రెడ్ ముక్కలను త్రికోణాకారంలో రెండు ముక్కలుగా కట్ చేసి ఒకవైపు రొయ్యల పేస్టును రాసి, దానిపై నువ్వులను చల్లి బాగా అతుక్కునేలా వత్తాలి. కడాయిలో నూనె వేడిచేసి ఒక్కో బ్రెడ్ ముక్కని బంగారు వర్ణం వచ్చేదాకా వేయించాలి. వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే చిల్లీసాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సువర్ణాధ్యాయం లిఖించిన 'బ్లాక్ టైగర్' : ఎవరీ అసమాన దేశభక్తుడు!!

కోతుల గుంపు దాడి.. కాకినాడలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి

ఇద్దరు భార్యలు - 18 మంది పిల్లల తండ్రి దారుణ హత్య .. ఎక్కడ?

అనకాపల్లిలో రూ.1.36 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు శంకుస్థాపన

Maganti Daughters: రోడ్డు ప్రమాదానికి గురైన మాగంటి కుమార్తెలు.. తీవ్రగాయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణుకా చౌదరి

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

పురాతన చర్చి నేపథ్యంగా టొవినో థామస్ మూవీ పళ్లిచట్టంబి టీజర్

SaiTej: సంబరాల ఏటిగట్టు నుంచి బ్రిటిషర్ గా శ్రీకాంత్ స్పెషల్ పోస్టర్

Show comments