ఎగ్ ఛీజ్ టోస్ట్ ఎలా చేయాలి.?

Webdunia
శుక్రవారం, 26 డిశెంబరు 2014 (17:47 IST)
హెల్దీ ఎగ్ ఛీజ్ టోస్ట్ ఎలా చేయాలో తెలుసుకోవాలా.. అయితే చదవండి. రోజూ ఎగ్ ఫ్రై, గ్రేవీలతో పిల్లలను విసిగించకుండా వెరైటీగా ఛీజ్‌తో ఎగ్ టోస్ట్ ట్రై చేసి చూడండి. 
 
ఎలా చేయాలంటే?
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ ముక్కల ప్యాకెట్ : ఒకటి
ఉడికించిన గుడ్లు : 8 
ఛీజ్ : 200 గ్రాములు 
బట్టర్ : వంద గ్రాములు 
పచ్చిమిర్చి : పది 
టమోటా : రెండు 
 
తయారీ విధానం : 
ఉడికించిన గుడ్లను ఛీజ్‌ను పచ్చిమిర్చి, టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి సరిపడా ఉప్పు వేసి బటర్ కలపాలి. బ్రెడ్ ముక్కలకు సరైన మసాలా పట్టించి ఓవెన్‌లో పదిహేను నిమిషాలు పెట్టి తీస్తే సరిపోతుంది. పసందైన ఎగ్ ఛీజ్ టోస్ట్ రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు.. 4వేల బస్సులు నడుపుతాం.. పొన్నం

రెండేళ్లలో 416మందితో డేటింగ్.. మహిళ షాకింగ్ స్టోరీ

హైదరాబాద్‌లో భూముల వేలం తిరిగి ప్రారంభం.. ప్రభుత్వం ఆమోదం

అనుమానం.. భార్యను వేధించాడు.. ఆపై రోకలితో బాది హత్య.. స్టేటస్ కూడా పెట్టాడు..

2029 నాటికి గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పి.వి.నరసింహారావు రాసిన కథ ఆధారంగా గొల్ల రామవ్వ రాబోతోంది

Chandrabose: ఉస్తాద్ భగత్ సింగ్ లో బ్యాక్ గ్రౌండ్ గీతాన్ని కసరత్తు చేస్తున్న చంద్రబోస్

కన్నె పిట్టారో.. పాట పాడుతూ డెకాయిట్ పూర్తిచేశానన్న మృణాల్ ఠాకూర్

NTR: మరోసారి బ్రేక్ పడిన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్

Jetly: సత్య ప్రధాన పాత్రలో జెట్లీ ఫైనల్ షెడ్యూల్‌ ప్రారంభం

Show comments