చిల్లీసాస్‌తో "ప్రాన్ పకోడీ విత్ బ్రెడ్"

Webdunia
సోమవారం, 11 ఆగస్టు 2014 (15:22 IST)
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ ముక్కలు... మూడు
పచ్చిరొయ్యలు... అర కప్పు
గుడ్డు... ఒకటి
తరిగిన ఉల్లికాడలు... పావు కప్పు
అల్లం ముక్కలు... అర టీ.
సోయాసాస్... ఒక టీ.
మొక్కజొన్న పిండి... ఒక టీ.
మసాలాపొడి... అర టీ.
వేయించిన నువ్వులు... పావు కప్పు
నూనె... తగినంత
 
తయారీ విధానం :
రొయ్యలు, గుడ్డు సొన, ఉల్లికాడలు, అల్లం, మొక్కజొన్న పిండి, సోయాసాస్‌లను మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేసి పక్కనుంచాలి. బ్రెడ్ ముక్కలను త్రికోణాకారంలో రెండు ముక్కలుగా కట్ చేసి ఒకవైపు రొయ్యల పేస్టును రాసి, దానిపై నువ్వులను చల్లి బాగా అతుక్కునేలా వత్తాలి. కడాయిలో నూనె వేడిచేసి ఒక్కో బ్రెడ్ ముక్కని బంగారు వర్ణం వచ్చేదాకా వేయించాలి. వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే చిల్లీసాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పుట్టిన భూమి సాక్షిగా చెపుతున్నా.. అనైతిక పనులకు పాల్పడలేదు : కేటీఆర్

ఆ బాలిక శీలం ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలు

బెంగాల్‌లో విషాదం : డిజిటల్ అరెస్ట్ భయంతో యువకుడు ఆత్మహత్య

మద్యం సేవించి వాహనం నడిపితే కాలేజీలకు సమాచారం... 270 మందికి జైలుశిక్ష

జగన్ మరోమారు అధికారంలోకి రాలేరు : విజయసాయి రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఒరేయ్' అనే పిలుపులో ఉండే మాధుర్యమే వేరు : రజనీకాంత్

కానిస్టేబుల్ కనకం 3 ప్రతి సీజను బాహుబలి లాగా హిట్ అవుతుంది :కె. రాఘవేంద్రరావు

కుక్కలు పోతాయ్, పిల్లులు పోతాయ్, కోతులు పోతాయ్, మనమూ పోతాం: రేణు దేశాయ్

ఆస్కార్ నామినేషన్స్ 2026 జాబితా ఇదే.. ఇండియన్ మూవీలకు దక్కని చోటు

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్ర రాజం గొల్ల రామవ్వ

Show comments