Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుమగుమలాడే గోంగూర రొయ్యల కూర!!

Webdunia
File
FILE
కావలసిన వస్తువులు!!

గోంగూర : కప్పు
రొయ్యలు : పావుకప్పు,
నెయ్యి/నూనె :4 చెంచాలు
టమాటాలు : తగినన్ని
అల్లంవెల్లుల్లి పేస్ట్‌ : సరిపడా
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి, ఎండుమిర్చి : నాలుగు
తాళింపుదినుసులు : సరిపడా
ధనియాలపొడి : సరిపడా
పసుపు : అరచెంచా
కారం : 2 చెంచాలు
ఉప్పు : సరిపడ
కరివేపాకు, కొత్తిమీర : గార్నిషింగ్‌

ఎలా తయారు చేయాలి?

ముందుగా గోంగూర ఆకును బాగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. పాన్‌లో నెయ్యి లేదా నూనెను శుభ్రం చేసిన రొయ్యల్ని వేసి బాగా వేయించాలి. ఈ వేయించిన రొయ్యలను నెయ్యి లేకుండా విడిగా తీసిపెట్టుకోవాలి. ఈ మిగిలిన నెయ్యిలో ఎండుమిర్చి, తాలింపుదినుసులు ఉల్లిపాయముక్కలు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించాలి.

అవి దోరగా వేగాక అల్లం వెల్లుల్లి మిశ్రమం ఆ తర్వాత టమాటా ముక్కలు చేర్చాలి. అనంతరం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర, కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి మూతపెట్టాలి. కొద్దిసేపు కుతకుత ఉడికిన తర్వాత ధనియాలపొడి, వేయించిన రొయ్యల్ని చేర్చాలి. 5 లేదా 6 నిమిషాలు అయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే గుమగమలాడే రుచికరమైన గంగూర మీకు సిద్దం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Show comments