Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై జయ నిర్ణయం... సుప్రీం స్టే

Webdunia
శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (14:07 IST)
FILE
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని ఇటీవల తమిళనాడు ఏఐడీఎంకే(జయలలిత) ప్రభుత్వం తీర్మానించిన నేపథ్యంలో ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజీవ్ హంతకుల విడుదల అంశాన్ని రాజ్యాంగ ధర్మాసానికి బదలీ చేసింది. అక్కడి నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ రాజీవ్ గాంధీ హంతకులు జైల్లోనే వుంటారని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం‌ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును ప్రతిపాదించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఈ కేసులో ఉత్పన్నమైన ధర్మసందేహాలను రాజ్యాంగ ధర్మాసనానికి సమర్పించింది. ఈ కేసులో ముందుగా మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చడం, అనంతరం వారిని విడుదల చేయాలని నిర్ణయించడం వంటి అంశాలను బెంచ్ ధర్మాసనం ముందుంచింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments