Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ ఢిల్లీలో యువతిపై జిమ్ ట్రైనర్ అత్యాచారం!

Webdunia
శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (12:04 IST)
File
FILE
దక్షిణ ఢిల్లీలో మరో యువతిపై అత్యాచారం జరిగింది. జిమ్‌లో శిక్షణ కోసం వెళ్లిన ఓ యువతిపై ట్రైనర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరోగ్యం కోసం, శారీరక సౌష్టవం కోసం జిమ్‌లో వ్యాయామాలు చేద్దామని వెళ్ళినందుకు ఆ యువతి అన్యాయానికి గురైంది.

దక్షిణ ఢిల్లీలోని సరోజినీ నగర్‌కు చెందిన 30 ఏళ్ల ఓ మహిళా వ్యాపారి కొన్ని నెలల క్రితం స్థానికంగా ఓ జిమ్‌లో చేరింది. జిమ్ నిర్వాహకుడు తరుణ్ ఆమెకు శిక్షణ ఇస్తున్నాడు. ఇటీవల ఓ రోజు శిక్షణ కోస జిమ్‌కు వెళ్లిన ఆమెకు తరుణ్ మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు.

అది తాగిన తర్వాత ఆమెకు లోకం తెలియకుండా పోయింది. ఆ సమయంలో తరుణ్ ఆమెపై అత్యాచారం చేశాడు. స్పృహ వచ్చాక ఎవరికీ చెప్పొద్దని, చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయినా ఆమె ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడు తరుణ్‌ను అరెస్ట్ చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments