Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ఓటేసిన రజనీకాంత్ ... ముంబైలో విద్యాబాలన్

Webdunia
గురువారం, 24 ఏప్రియల్ 2014 (14:44 IST)
File
FILE
ప్రముఖ తమిళ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌ తన ఓటు హక్కును చెన్నై, పోయస్ గార్డెన్‌కు సమీపంలోని స్టెల్లా మేరిస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. ఇక్కడే ముఖ్యమంత్రి జయలలిత కూడా ఓటు వేశారు.

ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు సూచన చేశారు. అందరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని రజనీకాంత్ ప్రజలకు, తన అభిమానులకు సూచించారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలకు ఈ ఉదయం నుంచి పోలింగ్ జరుగుతోంది. అక్కడి మేరీ స్టెల్లా కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అలాగే, రజనీకాంత్ ఓటు వేశారు. అనంతరం కమల్ హాసన్, రేవతి ఓటు వేయగా... నటి కుష్బూ క్యూలైన్‌లో నిలబడి తనవంతు వచ్చాక ఓటు వేశారు. ప్రస్తుతం ఆరో దశ పోలింగ్ ప్రశాతంగానే సాగుతోంది.

అలాగే, సినీ నటి విద్యాబాలన్‌ కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఓటు హక్కుని వినియోగించుకోవడమే కాక, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments