Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్లఫ్రెండ్స్ కోసం దొంగవేషాలు... పోలీసులకు చిక్కిన మాజీసైనికుడు!

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2014 (14:13 IST)
FILE
అతడో మాజీ సైనికుడు. తన ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ కోసం దొంగగా మారాడు. వారితో సినిమాలు, షికార్ల కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టేందుకు బ్యాంకు దోపిడీలకు పాల్పడుతూ చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. తాజాగా అతను ఓ బ్యాంకులో కన్నంవేస్తూ పోలీసులకు చిక్కాడు.

హిమాచల్ ప్రదేశ్‌లోని షియోపూర్‌‌కు చెందిన రాజ్ వత్ అనే వ్యక్తి ఆర్మీలో 7 సంవత్సరాల పాటు జవానుగా పనిచేశాడు. దోపిడీలకు పాల్పడే టెక్నిక్‌లు నేర్చాడు. తర్వాత దోపిడీలు మొదలుపెట్టాడు. దోచుకున్న డబ్బుతో తన ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేవాడు. ఆ డబ్బు అయిపోగానే మరో బ్యాంకుకు కన్నంవేసేవాడు.

ఈ క్రమంలో అతడు యూకో బ్యాంకు నుంచి 36 లక్షల రూపాయలు దోచుకొని పారిపోతుండగా, అతడిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఇప్పటివరకూ తాను 9 బ్యాంకుల్లో దోపిడీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో చెబుతున్నాడు. అంతేకాకుండా తాను ఈ దొంగతనాల్లో ఇద్దరు స్నేహితుల సాయం కూడా తీసుకునేవాడినని బయటపెట్టాడు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments