Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం : కావూరి డీసెంట్?

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2013 (18:02 IST)
File
FILE
కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన 5.30 గంటలకు ప్రారంభమైంది. ఇందులో తెలంగాణ నోట్ టేబుల్ అంశంగా వచ్చే అవకాశం ఉందంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి హాజరవుతున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివ రావు, పళ్ళంరాజులు టి నోట్‌పై డీసెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు పలువురు సీమాంధ్ర విద్యార్థులు ప్రధాని నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ప్రధాని నివాసంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. భద్రతా సిబ్బంది అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

Show comments