Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బిడ్డ రాత్రి తిరిగితే సజీవంగా తగులబెట్టి ఉండేవాడిని!

Webdunia
FILE
నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషుల్లో ఇద్దరి తరఫున వాదించిన న్యాయవాది ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా కూతురే గనుక పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుని రాత్రి పూట బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతూ ఉంటే ఆమెను సజీవంగా తగులబెట్టి ఉండేవాడిని' అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై పలు స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు తీవ్ర అభ్యంతరం చేస్తూ ఫిర్యాదులు చేయడంతో ఢిల్లీ బార్ కౌన్సిల్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది.

మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సింగ్ సమాధానం ఇస్తూ.. ‘ఒకవేళ నా కూతురే గనుక పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుని బాయ్‌ఫ్రెండ్‌తో రాత్రి పొద్దుపోయే దాకా తిరుగుతూ ఉంటే ఆమెను సజీవ దహనం చేసి ఉండేవాడిని.. ఇలాంటి పరిస్థితి రానిచ్చి ఉండేవాడిని కాదు.. తల్లిదండ్రులందరు కూడా ఇలాంటి వైఖరినే అనుసరించాలి' అని పరోక్షంగా డిసెంబర్ 16నాటి ఘటనలో బాధితురాలయిన 23 ఏళ్ల యువతినుద్దేశించి అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

బాలకృష్ణ గారు నాకు సపోర్ట్ చేయడాన్ని గొళ్ళెం వేయకండి : విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు