Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ : కాంగ్రెస్‌పై ABCD వ్యంగ్యాస్త్రాలు

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2013 (12:20 IST)
File
FILE
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మరోమారు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ.. కాంగ్రెస్ పార్టీని ఏ, బీ, సీ, డీతో పోల్చారు. ఏ అంటే ఆదర్శ్, బి అంటే బోఫోర్స్, సి అంటే కోల్, డి అంటే రాబర్ట్ వాద్రా అక్రమాలంటూ కొత్త నిర్వచనం చేశారు.

జైపూర్‌లో మంగళవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఏ అంటే ఆదర్శ్ అక్రమాలు. బీ అంటే బోఫోర్స్ స్కాం. సీ అంటే కామన్వెల్త్, కోల్ కుంభకోణం. డి అంటే అల్లుడి వ్యాపారాలు అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో అవినీతికి అంతే లేదు. దానివల్ల ఇప్పుడే మన దేశమే విధ్వంసం అంచున ఉందన్నారు.

మన దేశంలో ఈ అవినీతి పోవాలని యువత భావిస్తే.. కేంద్రంలో అధికారం నుంచి కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం విధ్వంసపుటంచున ఉంది. స్వాతంత్య్రానికి ముందు కాంగ్రెస్ వేరు. ఇప్పటి కాంగ్రెస్ వేరు. ఇప్పటి కాంగ్రెస్ కేవలం ఒక కుటుంబానికే పరిమితమైందంటూ ధ్వజమెత్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

Show comments