Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ కాంత్‌కు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు!: డీఎండీకేతో...

Webdunia
FILE
తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎండీకే పార్టీల మధ్య పొత్తులు కుదిరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

డీఎండీకే వ్యవస్థాపకుడు, ప్రతిపక్ష నేత 'కెప్టెన్' విజయ్ కాంత్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలుపడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గత కొద్దికాలంగా డీఎండీకేతో పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందనే వార్తలకు ఈ సంఘటన కొంత బలం చేకూర్చింది.

అయితే విజయ్ కాంత్‌తో రాహుల్ మాట్లాడటం వెనుక ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు లేవని డీఎండీకే పార్టీకి చెందిన సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయ పొత్తుల గురించి మాట్లాడటం తొందరపాటుతనమే అని అన్నారు. సరియైన సమయంలో తమ నాయకుడు పొత్తుల గురించి నిర్ణయం తీసుకుంటారన్నారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments