Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కెప్టెన్' విజయ్ కాంత్‌కు 'యువరాజు' రాహుల్ గాంధీ విషెస్

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2013 (22:02 IST)
FILE
తమిళ సినీ నటుడు, డీఎండీకె అధ్యక్షుడు కెప్టెన్ విజయ్ కాంత్‌కు కాంగ్రెస్ పార్టీ భావి ప్రధానిగా చెప్పుకుంటున్న యువరాజు రాహుల్ గాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేంటి... ఎప్పుడూ లేని ఇంత సడెన్ గా అని ఆశ్చర్యపోతున్నారా...? మరేం లేదు. 2014 సార్వత్రిక ఎన్నిక‌లు సమీపిస్తున్నాయి కదా. అందుకే.

2014 ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించాలంటే దక్షిణాది రాష్ట్రాలలోని చిన్నాపెద్ద నాయకుల మద్దతు అవసరం. తమిళనాడులో విజయ్ కాంత్ పార్టీ డీఎండీకె ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధించినా ఆయన మద్దతు కోరవచ్చు. కనుక రాహుల్ గాంధీ పనిగట్టుకుని ఇప్పట్నుంచే స్నేహం పెంచుకుంటున్నట్లు చెపుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments