Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు : పీఠం మళ్లీ నరేంద్ర మోడీదే!!

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2012 (09:26 IST)
File
FILE
ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్న ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకటి. ఈ ఎన్నికల పోలింగ్ నవంబరు నెలలో పలు దశల్లో జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రస్తుతం ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ (సీఎస్‌డీఎస్) సహకారంతో సీఎన్‌ఎన్ - ఐబీఎన్ ఛానెల్ ముందస్తు సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో తాజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఏమాత్రం తిరుగులేదని ఈ సర్వే వెల్లడించింది. దీంతో ఆయన ముచ్చటగా మూడోసారి పార్టీని ముందుండి గెలిపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతారని పేర్కొంది.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది ఓటర్లు మోడీకి జైకొట్టారు. 36 శాంతం మంది మాత్రమే కాంగ్రెస్ పక్షాన నిలిచారు. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి 2007లో జరిగిన ఎన్నికల్లో 49 శాతం ఓట్లతో మోడీ నేతృత్వంలోని బీజేపీ 117 సీట్లు గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 38 శాతం ఓట్లు తెచ్చుకోగా, ప్రస్తుతం రెండు శాతం ఓట్లు అది కోల్పోనుందని ఐబీఎన్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ కష్ట సమయంలో నా భార్య వెన్నెముకగా నిలిచింది : జానీ మాస్టర్

'పుష్ప-2' ట్రైలర్‌లో అరగుండుతో కనిపించే నటుడు ఎవరబ్బా?

గోవాలో కీర్తి సురేష్ డెస్టినేషన్ వెడ్డింగ్‌- వరుడు ఎవరో తెలుసా?

తండేల్ లో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య లవ్ అండ్ అఫెక్షన్ అదుర్స్

14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో అంకిత్ కొయ్య‌ ఏమిచేశాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

Show comments