Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం: అబ్దుల్ కలాం

Webdunia
దేశంలో అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం యువతకు పిలుపునిచ్చారు. దేశ రాజకీయాలకు కెమోథెరపీని నిర్వహించాలని ఆయన అన్నారు.

మహారాష్ట్రలోని అమరావతిలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ దేశానికి నీతివంతమైన ప్రజలు, యువత అవసరమన్నారు. దీనివల్ల ప్రతి ఇంటిలో మంచి ప్రవర్తన, సామరస్యం నెలకొంటుందన్నారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.

ముఖ్యంగా, విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతిపై సమరశంఖాన్ని ప్రతి ఒక్కరు తమ ఇంటి నుంచే పూరించాలని ఆయన యువతను కోరారు. తల్లిదండ్రులు అవినీతికి పాల్పడకుండా పౌరులే చూడాలని, అపుడే అవినీతి రహిత భారత్‌ను చూడగలుగుతామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కార్తీ లుక్ దేనికి హింట్.. కంగువకు సీక్వెల్ వుంటుందా?

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

ఇది నాకు స్పెషల్ మూమెంట్ : మట్కా హీరోయిన్ మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

Show comments