Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలకు చౌక ధరలో బియ్యం, గోధుమ పంపిణీ: సోనియా

Webdunia
పేద ప్రజలకు చౌక ధరల్లో బియ్యం, గోధుమ పంపిణీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ)కి ఆమె ఛైర్‌పర్సన్‌గా ఉన్న విషయంతెల్సిందే. ఆమె నేతృత్వంలోని జాతీయ సలహా మండలి చేసిన విజ్ఞప్తిని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నిరాకరించింది. ప్రభుత్వ గిడ్డంకుల్లో వృధా అవుతున్న ధాన్యాన్ని పేద ప్రజలకు పంపిణీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు కూడా ఆదేశించిన విషయం తెల్సిందే.

ఈ ఆదేశాలను కూడా కేంద్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా ఎన్ఏసీ కూడా ఇదే తరహా సూచన చేసినప్పటికీ ప్రధానమంత్రి నేతృత్వంలోని ఆర్థిక సలహా మండలి తోసిపుచ్చింది. దేశంలో కనీసం 75 శాతం ప్రజలకు ఆహార ధాన్యాలు లభించే విధంగా, పేదలకు మాత్రమే గాకుండా సామాన్య ప్రజలకు కూడా చౌక ధరలో బియ్యం, గోధుమలు లభించేలా చేయాలని ఆమె సూచించారు.

ఈ మండలి సిఫార్సును పరిశీలించిన ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని నిపుణులు కమిటీకి ఇందుకు అంగీకరించలేదు. ఇంకా పేదలకు మాత్రమే ఆహార చట్టం కింద ధాన్యాలను ఇవ్వడం జరుగుతుందని, కిలో రెండు రూపాయలకు గోధుమలు, కిలో మూడు రూపాయలకు బియ్యం ఇవ్వవచ్చునని పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ కోసం నాగార్జున ఎమోషనల్ ఎదురుచూపు !

ఐతే ఏటంటావిప్పుడు?: జీబ్రా మెగా ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కామెడీ (Video)

ఇప్పటికీ పోసాని నోరు అదుపుకాలేదు.. తక్షణం అరెస్టు చేయాలి : నిర్మాత నట్టి కుమార్

"టాక్సిక్" కోసం వందలాది చెట్లను నరికేసారు.. కేజీఎఫ్ హీరోపై కేసు

బాలకృష్ణ 109వ సినిమా టైటిల్ డాకూ మహరాజ్ - తాజా అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

Show comments