Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 14వ తేదీ తర్వాత కేంద్ర మంత్రిమండలిలో మార్పులు

Webdunia
ఈనెల 14వ తేదీ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులో చోటు చేసుకోనున్నాయి. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తన మంత్రివర్గంలో తన మార్కు కేబినెట్‌ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. అందువల్ల మరో రెండు మూడు రోజుల్లో కేంద్ర కేబినెట్‌లో మార్పులు జరిగే అవకాశమున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా కూడా మార్పులు చేసిన విషయం తెల్సిందే. ఒకరికి ఒకే పదవి అనే సూత్రాన్ని పాటించాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ భావిస్తోంది. దీన్ని అమలు చేసేందుకు తక్షణమే కేబినెట్‌లో కూడా భారీ మార్పులు చేయాలని భావించింది.

ప్రస్తుతం పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఏకే.ఆంటోనీ, వీరప్ప మొయిలీ, నారాయణ స్వామి కేంద్రంలో మంత్రి పదవుల్లో కూడా కొనసాగుతున్నారు. వీరికి ఏదైనా ఒక్క పదవినే కట్టబెట్టాలని భావిస్తోంది. అలాగే, ఈ దఫా మంత్రివర్గ విస్తరణలో ఎక్కువగా యువకులకే పెద్దపీట వేయాలని కాంగ్రెస్ పద్దలు భావిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

Show comments