Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాడ్యూరప్ప అవినీతిపరుడు, సిగ్గులేని సీఎం: దేవెగౌడ

Webdunia
బుధవారం, 5 జనవరి 2011 (11:36 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యాడ్యూరప్పపై నిప్పులు చెరిగారు మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్‌.డి. దేవెగౌడ. యాడ్యూరప్ప ఓ అవినీతిపరుడని, సిగ్గులేని ముఖ్యమంత్రిని ఆయన మండిపడ్డారు.

భాజాపా ఇతర రాజకీయ పార్టీల వైపు వేలెత్తి చూపేముందు తమ పార్టీ సభ్యుడు యాడ్యూరప్పపై వస్తున్న వివిధ అవినీతి ఆరోపణల గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు.

" భాజాపాకు ఏమాత్రం సిగ్గున్నా.. చాలా రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న తమ స్వంత ముఖ్యమంత్రి (కర్ణాటక సీఎం యాడ్యూరప్ప)పై ముందుగా చర్యలు తీసుకోవాల"ని గౌడ అన్నారు.

దేశ రాజధానిలో తమ నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా గౌడ ఈ వ్యాఖ్యలు చేశారు. "ఆ ముఖ్యమంత్రికి బొత్తిగా సిగ్గు లేదు. బంధుప్రీతితో ఇంత అవినీతికి పాల్పడ్డ ముఖ్యమంత్రిని చూడటం నా 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇదే తొలిసార"ని మాజీ ప్రధాని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

Show comments