Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికల కోసం 50,000 ప్యారామిలటరీ బలగాలు

Webdunia
ఆదివారం, 2 జనవరి 2011 (12:04 IST)
ఈ ఏడాది పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందకు కేంద్రం ఇప్పటి నుండే కసరత్తులు ప్రారంభించింది. ఈ ఎన్నికల కోసం దాదాపు 50,000 ప్యారామిలటరీ బలగాలను పాండిచ్చేరితో పాటు మరో నాలుగు ఇతర రాష్ట్రాలకు కేంద్రం తరలించనుంది.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పాండిచ్చేరిలలో ఈ ఏడాది ఏప్రిల్-మే కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాలలో కేంద్ర బలగాలను మోహరింపచేసే అంశంపై ఎన్నికల సంఘంతో హోంమంత్రిత్వ శాఖ ప్రాధమిక చర్చలు ప్రారంభించింది.

" ప్రతి రాష్ట్రంలోనూ పరిస్థితిని అంచానా వేసేందుకు స్వయంగా ఎన్నికల సంఘ బృందం అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో పర్యటించి పరిస్థితిని సమీక్షించనుంది. ఈ అంశంపై ఈసీ నివేదిక అనంతరం వారితో చర్చలు జరిపి భద్రతా ప్రణాళికను సిద్ధం చేస్తామ"ని హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ రాష్ట్రాలలో ఎన్నికలు బీహార్ తరహాలో విడతలు విడతలుగా జరిగే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments