Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ అంశంపై న్యాయనిపుణలతో చర్చించిన తర్వాతే నిర్ణయం!!

Webdunia
2 జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను విచారించే అంశంపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ మురళీ మనోహర్ జోషీ అన్నారు.

దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ కుంభకోణం విచారణకు అవసరమైతే తాను కూడా పీఏసీ ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు జోషీకి ప్రధాని లేఖ రాసిన విషయం తెల్సిందే. దీనిపై జోషీ స్పందిస్తూ.. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ప్రధాని ఆఫర్‌పై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments