Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ వృద్ధనేత కరుణాకరన్ అంత్యక్రియలకు మన్మోహన్

Webdunia
కాంగ్రెస్ వృద్ధనేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్ అంత్యక్రియలకు దేశ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హాజరవుతున్నారు. ఈ అంత్యక్రియలు శనివారం జరుగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు ప్రధాని న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో త్రిస్సూర్‌కు చేరుకుని కరుణాకరన్ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు.

ప్రధాని మన్మోహన్ సింగ్ రాక సందర్భంగా త్రిస్సూర్‌లో మూడు వేల మంది పోలీసులతో గట్టిభద్రతను కల్పించారు. కేరళ రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన 93 సంవత్సరాల కరుణాకరన్ గురువారం తిరువనంతపురంలో కన్నుమూసిన విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి అరుదైన రికార్డు

తెలంగాణాలో గద్దర్ అవార్డులు సరే.. మరి ఏపీలో నంది అవార్డులు ఇస్తారా?

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

కళాకారులకు సేవ - జంథ్యాలపై బుక్ - విజయ నిర్మల బయోపిక్ చేయబోతున్నా: డా. నరేష్ వికె

రానా దగ్గుబాటి సమర్పణలో ప్రేమంటే ఏమిటో చెప్పదలిచిన సుమ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

Show comments