Webdunia - Bharat's app for daily news and videos

Install App

2జి స్పెక్ట్రమ్‌పై విపక్షాలు జాతికి క్షమాపణ చెప్పాలి: ప్రణబ్

Webdunia
2 జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై పార్లమెంటు సమావేశాలు జరుగకుండా అడ్డుకున్న ప్రతిపక్షాలు జాతికి క్షమాపణ చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ డిమాండ్ చేశారు.

కుంభకోణం వెలుగు చూసిన వెంటనే తాము మంత్రితో రాజీనామా చేయించడమే కాక బాధ్యులపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పటికీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ అంటూ ప్రతిపక్షాలు విలువైన పార్లమెంటు సమయాన్ని నాశనం చేశాయని ప్రణబ్ ధ్వజమెత్తారు.

సభాసాంప్రదాయాలకు విఘాతం కలిగించిన విపక్షాలు భేషరతుగా జాతికి క్షమాపణ చెప్పి తమ తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. కాగా భాజపా మాత్రం ప్రణబ్ డిమాండ్ ను కొట్టి పారేసింది. కేంద్రం జేబు సంస్థగా మారిన సీబీఐతో దర్యాప్తును తాము అంగీకరించబోమనీ, నిజాలు నిగ్గు తేలాలంటే జేపీసీ ఒక్కటే పరిష్కార మార్గమని స్పష్టం చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

Show comments