Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీఏపై నిప్పులు చెరిగిన రైల్వే మంత్రి మమతా బెనర్జీ!

Webdunia
యూపీఏ ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ విమర్శల వర్షం కురిపించారు. నిత్యావసరాలతో పాటు ఉల్లి ధర పెరగడానికి యూపీఏ ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని మమతా ధ్వజమెత్తారు. నిత్యావసర ధరల నియంత్రణపై యూపీఏ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం పట్ల మమతా మండిపడ్డారు.

ప్రస్తుతం ఉల్లి ధర ఆకాశాన్ని తాకుతోందని మమతా చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లికిలో 70 రూపాయల వరకు పలుకుతోందని, దీంతోపాటు పెరుగుతున్న నిత్యావసరాలపై తాము దృష్టి సారిస్తామని బెనర్జీ వెల్లడించారు. వివిధ అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు యుపీఏ భాగస్వామ్య పక్షాలతో సంప్రదించాల్సి ఉండగా, ఇటీవల పెట్రో ధరలపై తమను సంప్రదించకుండానే పెంచేశారని మమతా బెనర్జీ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

Show comments