Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయ ఉగ్రవాదంపై దర్యాప్తునకు ఏఐసీసీ డిమాండ్!!!

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2010 (10:19 IST)
దేశంలో పెట్రేగిపోతున్న కాషాయ ఉగ్రవాదంపై దర్యాప్తు జరిపించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్లీనరీ సదస్సు తీర్మానం చేసింది. ఆర్ఎస్ఎస్‌తో పాటు.. దాని అనుబంధ వ్యవస్థల తీర్పుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. కాషాయ దళాలకు ఉన్న ఉగ్రవాద సంబంధాలపై దర్యాప్తు జరిపించాలని ఏఐసీసీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం ఢిల్లీలో ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సమావేశాల మొదటి రోజున కాషాయ ఉగ్రవాదంపై తీర్మానం చేశారు. అంతేకాకుండా, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన ప్రసంగంలో మెజారిటీ, మైనారిటీ వర్గాల మతతత్వాన్ని తీవ్రంగా ఖండించారు.

అలాలగే, యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అవినీతిని రూపు మాపేందుకు ఐదంచెల వ్యవస్థను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నవాటితో సహా అవినీతి కేసుల్ని త్వరగా పరిష్కరించాలని సోనియాగాంధీ సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

29 మిలియన్ వ్యూస్ తో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

Sumanth Prabhas: సుమంత్ ప్రభాస్, జగపతి బాబు మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి

కల్చర్ ని చూపించే సినిమా బాపు : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

Show comments