Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తా: శివరాజ్ పాటిల్

Webdunia
2 జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంపై తనకు అప్పగించిన బాధ్యతను నూటికి నూరుపాళ్ళు విజయవంతమయ్యే విధంగా శాయశక్తులా కృషి చేస్తానని రిటైర్డ్ న్యాయమూర్తి శివరాజ్ పాటిల్ కృషి చేస్తానని వెల్లడించారు.

2 జీ కుంభకోణంపై శివరాజ్ పాటిల్‌తో కూడిన ఏకసభ్య కమిషన్‌ను కేంద్ర నియమించిన నేపథ్యంలో, 2జీ స్పెక్ట్రమ్‌పై డ్రాప్టు నిబంధనలను పరిశీలించాల్సి ఉందన్నారు. 2001-09 మధ్య కాలంలో ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయింపులు, లైసెన్స్‌ల జారీ వంటి అంశాలపై కమిషన్ విచారణ జరుపుతుందని పాటిల్ వెల్లడించారు.

ఎడిఎ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతికి కూడా విచారణను విస్తరింపజేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు ప్రకటన చేసింది. అయితే ఈ కమిటీ ఏర్పాటును బీజేపీ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

Show comments