Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే రెండేళ్ళలో కొత్త రాజకీయ పార్టీ: రామ్‌దేవ్ బాబా

Webdunia
యోగా గురువు రామ్‌దేవ్ బాబా మరోసారి తన రాజకీయ పార్టీ ప్రస్తావన తెచ్చారు. రానున్న రెండేళ్లలో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్థానని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే తమ నిర్ణయంలో ఎలాంటి మార్పూలేదని ఆయన స్పష్టం చేశారు.

తమ కొత్త రాజకీయ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది రెండేళ్ళ తరవాతే ప్రకటిస్తానని, అయితే తనకు మాత్రం ప్రధానమంత్రి కావాలనే ఆలోచన ఏమాత్రం లేదని బాబా చెప్పారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నితీష్‌ కుమార్‌ను ఆయన అభినందించారు.

బీహార్ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని, అందుకే ఎన్‌డిఏ అనూహ్యంగా రెండో సారి అధికారంలోకి వచ్చిందని రామ్‌దేవ్ బాబా అన్నారు. రాష్ట్రంలో అవినీతిని తరిమికొట్టడానికి నితీష్‌ కృషి బాబా విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి దృష్టిపెడతారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మకు బ్రెయిన్ వాష్ చేశారు : మంచు మనోజ్ (Video)

అనుష్క శెట్టి ఫిల్మ్ ఘాటి నుంచి దేశీ రాజుగా విక్రమ్ ప్రభు గ్లింప్స్

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో కిల్లర్ పార్ట్ 1

విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ ఆవిష్కరించిన డియర్ కృష్ణ ట్రైలర్

'పుష్ప-3'పై కీలక అప్‌డేట్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

Show comments