Webdunia - Bharat's app for daily news and videos

Install App

2జి స్పెక్ట్రమ్‌పై సుప్రీం మొట్టికాయలు పిదప డెడ్‌లైన్

Webdunia
2 జి స్పెక్ట్రమ్ కుంభకోణం యూపీఎ ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రధాని మౌనంపై రెండు రోజుల క్రితం ప్రశ్నంచిన సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి మరో షాక్ ఇచ్చింది. శనివారంలోగా 2జి స్పెక్ట్రమ్‌పై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలావుండగా సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు గురువారం ప్రధానమంత్రి జవాబు ఇస్తారని అంటున్నారు. అయితే ఈ జవాబు చెప్పే లోపే మరోసారి సుప్రీంకోర్టు యూపీఎకు షాక్ ఇచ్చింది.

మరోవైపు 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై గురువారం కూడా పార్లమెంటు దద్దరిల్లింది. అటు రాజ్యసభ కూడా అట్టుడుకి పోయింది. దీంతో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

'స్వప్నాల నావ'.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం : దర్శకుడు వి.ఎన్.ఆదిత్య

'డాకు మహారాజ్‌' మనందరి సినిమా.. ఆదరించండి : నిర్మాత నాగవంశీ

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Show comments