Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో పాఠశాల భవనాలను పేల్చివేసిన మావోలు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2009 (12:03 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. గిరిది జిల్లాలో రెండు పాఠశాల భవనాలను మందుపాతరలు అమర్చి పేల్చి వేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని, భవనం, ఇతర సామాగ్రి ధ్వంసమైనట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు.

మంగళవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు వారు తెలిపారు. ధర్పహరి, హిరిధి అనే ప్రాంతాల్లోని రెండు ఉన్నత పాఠశాలల భవనాలు మావోల దుశ్యర్యకు నేలమట్టం అయినట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పెట్టిన మందుపాతరను స్వాధీనం చేసుకున్నారు.

యాంటి నక్సల్స్ ఆపరేషన్ చేపట్టే పోలీసులు ఎక్కువగా పాఠశాల భవనాల్లో బస చేస్తూ ఉంటారు. అందుకే మావోయిస్టులు ఈ భవనాలను టార్గెట్ చేసి ఉంటారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

Show comments