Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగూర్ విషయంలో మళ్లీ చెలరేగిన మమత

Webdunia
తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మరోమారు సింగూర్ విషయంలో నానో కారు నిర్మాణానికి సంబంధించి తీసుకున్న భూమిని తిరిగి రైతులకు ఏడురోజులలో ఇవ్వాలని ఆమె కోరారు.

రైతులనుండి తీసుకున్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఏడు రోజులలోగా ఇవ్వాలని లేకుంటే మళ్ళీ ఆందోళన తప్పదని ఆమె పేర్కొన్నారు.

సింగూర్‌లో నానో కారును తయారుచేయాలని సంకల్పించిన టాటా కంపెనీల యజమాని రతన్ టాటా మాట్లాడుతూ మమతా బెనర్జీ కారణంగానే తమ కంపెనీని వేరే ప్రాంతానికి మార్చాల్సివస్తోందని ఆయన విమర్శించినట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments