Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో భారీ వర్షాలు: 30 మంది మృతి

Webdunia
' నిషా' తుఫాను ప్రభావం కారణంగా పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 30 మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది తమ ఆవాసాలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. కాగా, భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. జన జీవనం అస్తవ్యస్తమైంది. పలు లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. తుఫాను బీభత్సంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

తుఫాను ప్రభావం కారణంగా తమిళనాడుతో పాటు కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. ఇదిలావుండగా తుఫాను తమిళనాడులోని వేదారణ్యం వద్ద తీరందాటినట్టు సమాచారం. ఇదిలావుండగా నిషా తఫాను ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో కూడా భారీవర్షం పడుతోంది. మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments