Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినియోగదారులను పూర్తిగా రక్షించలేం : ప్రధాని

Webdunia
సోమవారం, 2 జూన్ 2008 (21:01 IST)
ఇంధన పెంపు వ్యవహారం విషయంలో వినియోగదారులను పూర్తిగా రక్షించలేని స్థితిలో తామున్నామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు చుక్కలను తాకుతున్న నేపథ్యంలో ఇంధన ధరల పెంపు తప్పనిసరి పరిస్థితి అని కేంద్రం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

చమురు ధరలు పెంచితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని కేంద్రాన్ని వామపక్షాలు హెచ్చరించాయి. ఇంధనాలపై రాయితీని ఇంకా కొనసాగింతే స్థితిలో తాము లేమని స్పష్టం చేశారు. భారత ఆర్ధిక రంగ వృద్ధి రేటు గత మూడేళ్ల కాలంలో 9 శాతం చొప్పున ముందుకు సాగుతుందని మన్మోహన్ సింగ్ వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని వదులుకోవడంతో ఆ హీరోలకు లక్క్ వరించింది

మట్కాలో వరుణ్ తేజ్ పై రామ టాకీస్ ర్యాంప్ సాంగ్ రిలీజ్

త్రిబాణధారి బార్బరిక్ స్ట్రైకింగ్ మోషన్ పోస్టర్

శివారెడ్డిని ఇండస్ట్రీలో తొక్కేసింది సీనియర్ కమేడియనా? మేనేజరా?

కంటెంట్ ఉంటే సినిమాకి జనాలొస్తారు: రాకేష్ వర్రే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

Show comments